మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,660 వద్ద, రెండో మద్దతు 21,349 వద్ద లభిస్తుందని, అలాగే 22,663 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,974 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,050 వద్ద, రెండో మద్దతు 48,548 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,671 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,172 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రిలయన్స్
కారణం: మద్దతు స్థాయి నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 1165
స్టాప్‌లాప్ : రూ. 1130
టార్గెట్ 1 : రూ. 1200
టార్గెట్ 2 : రూ. 1230
కొనండి
షేర్ : జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 83
స్టాప్‌లాప్ : రూ. 78
టార్గెట్ 1 : రూ. 88
టార్గెట్ 2 : రూ. 91
కొనండి
షేర్ : ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 142
స్టాప్‌లాప్ : రూ. 135
టార్గెట్ 1 : రూ. 149
టార్గెట్ 2 : రూ. 155
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1160
స్టాప్‌లాప్ : రూ. 1102
టార్గెట్ 1 : రూ. 1218
టార్గెట్ 2 : రూ. 1260
కొనండి
షేర్ : దివీస్ ల్యాబ్ (ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 5259
స్టాప్‌లాప్ : రూ. 5359
టార్గెట్ 1 : రూ. 5126
టార్గెట్ 2 : రూ. 5030