మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,152 వద్ద, రెండో మద్దతు 22,925 వద్ద లభిస్తుందని, అలాగే 23,886 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,113 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,536 వద్ద, రెండో మద్దతు 49,899 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,594 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,231 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఫోర్టిస్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 398
స్టాప్‌లాప్ : రూ. 675
టార్గెట్ 1 : రూ. 721
టార్గెట్ 2 : రూ. 738
కొనండి
షేర్ : టాటా కన్జూమర్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 1002
స్టాప్‌లాప్ : రూ. 962
టార్గెట్ 1 : రూ. 1043
టార్గెట్ 2 : రూ. 1070
కొనండి
షేర్ : అమి ఆర్గో
కారణం: సిమెట్రికల్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 2440
స్టాప్‌లాప్ : రూ. 2367
టార్గెట్ 1 : రూ. 2513
టార్గెట్ 2 : రూ. 2568
కొనండి
షేర్ : క్యామ్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 3724
స్టాప్‌లాప్ : రూ. 3605
టార్గెట్ 1 : రూ. 3843
టార్గెట్ 2 : రూ. 3930
అమ్మండి
షేర్ : టాటా ఎలెక్సి
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 5031
స్టాప్‌లాప్ : రూ. 5197
టార్గెట్ 1 : రూ. 4865
టార్గెట్ 2 : రూ. 4740