మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,225 వద్ద, రెండో మద్దతు 22,998 వద్ద లభిస్తుందని, అలాగే 23,959 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,186 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,547 వద్ద, రెండో మద్దతు 49,910 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,605 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,242 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇండియన్ బ్యాంక్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 553
స్టాప్‌లాప్ : రూ. 530
టార్గెట్ 1 : రూ. 576
టార్గెట్ 2 : రూ. 590
కొనండి
షేర్ : జీఎస్‌ఎఫ్‌సీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 182
స్టాప్‌లాప్ : రూ. 175
టార్గెట్ 1 : రూ. 189
టార్గెట్ 2 : రూ. 195
కొనండి
షేర్ : హీరో మోటోకార్ప్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 3772
స్టాప్‌లాప్ : రూ. 3647
టార్గెట్ 1 : రూ. 3898
టార్గెట్ 2 : రూ. 3970
కొనండి
షేర్ : జేకే సిమెంట్
కారణం: బుల్లిష్ ఫ్యాగ్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 4885
స్టాప్‌లాప్ : రూ. 4738
టార్గెట్ 1 : రూ. 5033
టార్గెట్ 2 : రూ. 5140
కొనండి
షేర్ : NH
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 1674
స్టాప్‌లాప్ : రూ. 1623
టార్గెట్ 1 : రూ. 1725
టార్గెట్ 2 : రూ. 1750