For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,243 వద్ద, రెండో మద్దతు 22,980 వద్ద లభిస్తుందని, అలాగే 24,094 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,357 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,579 వద్ద, రెండో మద్దతు 49,942 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,637 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,274 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : భారతీ హెక్సా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1442
స్టాప్‌లాప్‌ : రూ. 1398
టార్గెట్‌ 1 : రూ. 1486
టార్గెట్‌ 2 : రూ. 1515

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌
కారణం: ట్రెండ్‌లైన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1130
స్టాప్‌లాప్‌ : రూ. 1096
టార్గెట్‌ 1 : రూ. 1164
టార్గెట్‌ 2 : రూ. 1190

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌
కారణం: రికవరీ దిశగా
షేర్‌ ధర : రూ. 5560
స్టాప్‌లాప్‌ : రూ. 5357
టార్గెట్‌ 1 : రూ. 5743
టార్గెట్‌ 2 : రూ. 5880

కొనండి
షేర్‌ : మెడ్‌ప్లస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 755
స్టాప్‌లాప్‌ : రూ. 725
టార్గెట్‌ 1 : రూ. 785
టార్గెట్‌ 2 : రూ. 805

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1945
స్టాప్‌లాప్‌ : రూ. 1895
టార్గెట్‌ 1 : రూ. 1995
టార్గెట్‌ 2 : రూ. 2030