For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,677 వద్ద, రెండో మద్దతు 22,535 వద్ద లభిస్తుందని, అలాగే 23,138 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,280 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,206 వద్ద, రెండో మద్దతు 48,899 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,199 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,507 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఏజిస్‌ లాజిస్టిక్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 778
స్టాప్‌లాప్‌ : రూ. 750
టార్గెట్‌ 1 : రూ. 806
టార్గెట్‌ 2 : రూ. 825

కొనండి
షేర్‌ : టెక్స్ రెయిల్‌
కారణం: బాటమ్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 140
స్టాప్‌లాప్‌ : రూ. 133
టార్గెట్‌ 1 : రూ. 147
టార్గెట్‌ 2 : రూ. 153

కొనండి
షేర్‌ : ఎన్‌ఐఐటీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 124
స్టాప్‌లాప్‌ : రూ. 118
టార్గెట్‌ 1 : రూ. 130
టార్గెట్‌ 2 : రూ. 135

కొనండి
షేర్‌ : బీఈఎంఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2743
స్టాప్‌లాప్‌ : రూ. 2652
టార్గెట్‌ 1 : రూ. 2835
టార్గెట్‌ 2 : రూ. 2900

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 3976
స్టాప్‌లాప్‌ : రూ. 3825
టార్గెట్‌ 1 : రూ. 4127
టార్గెట్‌ 2 : రూ. 4240