మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,171 వద్ద, రెండో మద్దతు 22,032 వద్ద లభిస్తుందని, అలాగే 22,623 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,763 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,643 వద్ద, రెండో మద్దతు 47,682 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,439 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,678 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఈఐ హోటల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 359
స్టాప్‌లాప్ : రూ. 344
టార్గెట్ 1 : రూ. 374
టార్గెట్ 2 : రూ. 385
కొనండి
షేర్ : ఆయిల్ ఇండియా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 375
స్టాప్‌లాప్ : రూ. 362
టార్గెట్ 1 : రూ. 388
టార్గెట్ 2 : రూ. 393
కొనండి
షేర్ : రెయిన్
కారణం: ఆర్‌ఎస్‌ఐపై పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 132
స్టాప్‌లాప్ : రూ. 126
టార్గెట్ 1 : రూ. 138
టార్గెట్ 2 : రూ. 142
కొనండి
షేర్ : ఎంఆర్‌పీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 119
స్టాప్‌లాప్ : రూ. 114
టార్గెట్ 1 : రూ. 124
టార్గెట్ 2 : రూ. 128
అమ్మండి
షేర్ : పర్సిస్టెంట్ (ఫ్యూచర్స్)
కారణం: లోయర్ టాప్ అండ్ లోయర్ బాటమ్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 5100
స్టాప్‌లాప్ : రూ. 5243
టార్గెట్ 1 : రూ. 4957
టార్గెట్ 2 : రూ. 4885