For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19, 700 వద్ద, రెండో మద్దతు 19,630 వద్ద లభిస్తుందని, అలాగే 19, 880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19, 910 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,444 వద్ద, రెండో మద్దతు 44,360 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,770 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,850 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐజీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 478
స్టాప్‌లాప్‌ : రూ. 463
టార్గెట్‌ 1 : రూ. 493
టార్గెట్‌ 2 : రూ. 507

కొనండి
షేర్‌ : వర్లపూల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1716
స్టాప్‌లాప్‌ : రూ. 1665
టార్గెట్‌ 1 : రూ. 1768
టార్గెట్‌ 2 : రూ. 1815

కొనండి
షేర్‌ : సీడీఎస్‌ఎల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1390
స్టాప్‌లాప్‌ : రూ. 1394
టార్గెట్‌ 1 : రూ. 1432
టార్గెట్‌ 2 : రూ. 1470

కొనండి
షేర్‌ : గెయిల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 120
స్టాప్‌లాప్‌ : రూ. 125
టార్గెట్‌ 1 : రూ. 133
టార్గెట్‌ 2 : రూ. 137

కొనండి
షేర్‌ : బ్రిటానియా
కారణం: పుల్‌బ్యాక్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 4560
స్టాప్‌లాప్‌ : రూ. 4470
టార్గెట్‌ 1 : రూ. 4652
టార్గెట్‌ 2 : రూ. 4740