మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,204 వద్ద, రెండో మద్దతు 22,046 వద్ద లభిస్తుందని, అలాగే 22,716 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,875 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,795 వద్ద, రెండో మద్దతు 47,534 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,639 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,899 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : గోద్రేజ్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1153
స్టాప్‌లాప్ : రూ. 1118
టార్గెట్ 1 : రూ. 1188
టార్గెట్ 2 : రూ. 1210
కొనండి
షేర్ : పవర్‌గ్రిడ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 271
స్టాప్‌లాప్ : రూ. 261
టార్గెట్ 1 : రూ. 282
టార్గెట్ 2 : రూ. 288
కొనండి
షేర్ : టోరెంట్ పవర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1350
స్టాప్‌లాప్ : రూ. 1296
టార్గెట్ 1 : రూ. 1405
టార్గెట్ 2 : రూ. 1445
అమ్మండి
షేర్ : నౌకరి (ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 6588
స్టాప్‌లాప్ : రూ. 6805
టార్గెట్ 1 : రూ. 6372
టార్గెట్ 2 : రూ. 6220
అమ్మండి
షేర్ : సీడీఎస్‌ఎల్ (ఫ్యూచర్స్)
కారణం: లోయర్ టాప్, లోయర్ బాటమ్
షేర్ ధర : రూ. 1083
స్టాప్‌లాప్ : రూ. 1115
టార్గెట్ 1 : రూ. 1050
టార్గెట్ 2 : రూ. 1026