మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,037 వద్ద, రెండో మద్దతు 21,852 వద్ద లభిస్తుందని, అలాగే 22,637 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,823 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,019 వద్ద, రెండో మద్దతు 47,728 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,961 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,252 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : అదానీ ఎంటర్‌ప్రైజస్
కారణం: రికవరీ మూవ్
షేర్ ధర : రూ. 2245
స్టాప్‌లాప్ : రూ. 2166
టార్గెట్ 1 : రూ. 2325
టార్గెట్ 2 : రూ. 2380
కొనండి
షేర్ : ఛాలెట్
కారణం: ఆర్ఎస్ఐలో పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 772
స్టాప్‌లాప్ : రూ. 741
టార్గెట్ 1 : రూ. 804
టార్గెట్ 2 : రూ. 837
కొనండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 2075
స్టాప్‌లాప్ : రూ. 2012
టార్గెట్ 1 : రూ. 2138
టార్గెట్ 2 : రూ. 2180
అమ్మండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1003
స్టాప్‌లాప్ : రూ. 969
టార్గెట్ 1 : రూ. 1037
టార్గెట్ 2 : రూ. 1060
కొనండి
షేర్ : పర్సిస్టెంట్ సిస్టమ్స్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 5391
స్టాప్‌లాప్ : రూ. 5229
టార్గెట్ 1 : రూ. 5556
టార్గెట్ 2 : రూ. 5670