మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,779 వద్ద, రెండో మద్దతు 21,566 వద్ద లభిస్తుందని, అలాగే 22,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,684 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,855 వద్ద, రెండో మద్దతు 49,138 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,855 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,551 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : క్రాఫ్ట్‌మ్యాన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 4502
స్టాప్‌లాప్ : రూ. 4365
టార్గెట్ 1 : రూ. 4640
టార్గెట్ 2 : రూ. 4720
కొనండి
షేర్ : సుదర్శన్ కెమికల్స్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 865
స్టాప్‌లాప్ : రూ. 830
టార్గెట్ 1 : రూ. 900
టార్గెట్ 2 : రూ. 915
అమ్మండి
షేర్ : బజాజ్ ఆటో
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 7955
స్టాప్‌లాప్ : రూ. 8135
టార్గెట్ 1 : రూ. 7755
టార్గెట్ 2 : రూ. 7660
అమ్మండి
షేర్ : అపోలో టైర్స్ (మార్చి ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంట్
షేర్ ధర : రూ. 377
స్టాప్‌లాప్ : రూ. 390
టార్గెట్ 1 : రూ. 363
టార్గెట్ 2 : రూ. 357
అమ్మండి
షేర్ : కేపీఐటీ టెక్ (ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 1200
స్టాప్‌లాప్ : రూ. 1236
టార్గెట్ 1 : రూ. 1164
టార్గెట్ 2 : రూ. 1150