మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,257 వద్ద, రెండో మద్దతు 22,074 వద్ద లభిస్తుందని, అలాగే 22,849 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,033 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,095 వద్ద, రెండో మద్దతు 47,750 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,209 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,553 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జాగల్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 353
స్టాప్‌లాప్ : రూ. 338
టార్గెట్ 1 : రూ. 368
టార్గెట్ 2 : రూ. 375
కొనండి
షేర్ : బర్జర్ పెయింట్
కారణం: కాన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 503
స్టాప్‌లాప్ : రూ. 482
టార్గెట్ 1 : రూ. 524
టార్గెట్ 2 : రూ. 535
కొనండి
షేర్ : యూనియన్ బ్యాంక్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 117
స్టాప్‌లాప్ : రూ. 112
టార్గెట్ 1 : రూ. 122
టార్గెట్ 2 : రూ. 125
అమ్మండి
షేర్ : వీబీఎల్
కారణం: వాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 500
స్టాప్‌లాప్ : రూ. 480
టార్గెట్ 1 : రూ. 520
టార్గెట్ 2 : రూ. 533
అమ్మండి
షేర్ : పూనావాలా (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 278
స్టాప్‌లాప్ : రూ. 288
టార్గెట్ 1 : రూ. 267
టార్గెట్ 2 : రూ. 260