మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,548 వద్ద, రెండో మద్దతు 22,394 వద్ద లభిస్తుందని, అలాగే 23,045 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,199 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,458 వద్ద, రెండో మద్దతు 48,149 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,457 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,766 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సెంచురీ ప్లే
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 772
స్టాప్‌లాప్ : రూ. 742
టార్గెట్ 1 : రూ. 803
టార్గెట్ 2 : రూ. 825
కొనండి
షేర్ : డాలర్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 392
స్టాప్‌లాప్ : రూ. 376
టార్గెట్ 1 : రూ. 408
టార్గెట్ 2 : రూ. 420
కొనండి
షేర్ : ఎస్బీఐ లైఫ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1495
స్టాప్‌లాప్ : రూ. 1440
టార్గెట్ 1 : రూ. 1550
టార్గెట్ 2 : రూ. 1590
అమ్మండి
షేర్ : టైటాన్ (ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 3180
స్టాప్‌లాప్ : రూ. 3260
టార్గెట్ 1 : రూ. 3100
టార్గెట్ 2 : రూ. 3040
అమ్మండి
షేర్ : సీమెన్స్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 4922
స్టాప్‌లాప్ : రూ. 5094
టార్గెట్ 1 : రూ. 4749
టార్గెట్ 2 : రూ. 4620