For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19, 700 వద్ద, రెండో మద్దతు 19,600 వద్ద లభిస్తుందని, అలాగే 19, 880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19, 930 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,380 వద్ద, రెండో మద్దతు 44,250 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,680 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,850 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జేకే పేపర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 400
స్టాప్‌లాప్‌ : రూ. 388
టార్గెట్‌ 1 : రూ. 412
టార్గెట్‌ 2 : రూ. 424

కొనండి
షేర్‌ : తంగమయల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1457
స్టాప్‌లాప్‌ : రూ. 1415
టార్గెట్‌ 1 : రూ. 1500
టార్గెట్‌ 2 : రూ. 1545

కొనండి
షేర్‌ : ర్యాలీస్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 217
స్టాప్‌లాప్‌ : రూ. 210
టార్గెట్‌ 1 : రూ. 224
టార్గెట్‌ 2 : రూ. 230

కొనండి
షేర్‌ : చంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 285
స్టాప్‌లాప్‌ : రూ. 277
టార్గెట్‌ 1 : రూ. 293
టార్గెట్‌ 2 : రూ. 299

కొనండి
షేర్‌ : కుమిన్స్‌ ఇండియా
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1752
స్టాప్‌లాప్‌ : రూ. 1699
టార్గెట్‌ 1 : రూ. 1805
టార్గెట్‌ 2 : రూ. 1855