మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,458 వద్ద, రెండో మద్దతు 23,309 వద్ద లభిస్తుందని, అలాగే 23,939 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,088 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,682 వద్ద, రెండో మద్దతు 49,291 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,946 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,337 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : లుపిన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2185
స్టాప్‌లాప్ : రూ. 2113
టార్గెట్ 1 : రూ. 2258
టార్గెట్ 2 : రూ. 2300
కొనండి
షేర్ : ఐజీఎల్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 205
స్టాప్‌లాప్ : రూ. 196
టార్గెట్ 1 : రూ. 214
టార్గెట్ 2 : రూ. 220
కొనండి
షేర్ : యూనియన్ బ్యాంక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 120
స్టాప్‌లాప్ : రూ. 116
టార్గెట్ 1 : రూ. 124
టార్గెట్ 2 : రూ. 127
కొనండి
షేర్ : వాబాగ్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 1395
స్టాప్‌లాప్ : రూ. 1340
టార్గెట్ 1 : రూ. 1450
టార్గెట్ 2 : రూ. 1490
కొనండి
షేర్ : రెడింగ్టన్
కారణం: సపోర్ట్ నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 215
స్టాప్‌లాప్ : రూ. 206
టార్గెట్ 1 : రూ. 224
టార్గెట్ 2 : రూ. 230