For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,099 వద్ద, రెండో మద్దతు 23,005 వద్ద లభిస్తుందని, అలాగే 23,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,494 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,886 వద్ద, రెండో మద్దతు 48,622 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,733 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,002 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బీడీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1268
స్టాప్‌లాప్‌ : రూ. 1230
టార్గెట్‌ 1 : రూ. 1307
టార్గెట్‌ 2 : రూ. 1340

కొనండి
షేర్‌ : నవీన్‌ ఫ్లోరిన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3908
స్టాప్‌లాప్‌ : రూ. 3792
టార్గెట్‌ 1 : రూ. 4025
టార్గెట్‌ 2 : రూ. 4110

కొనండి
షేర్‌ : సుప్రియా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 716
స్టాప్‌లాప్‌ : రూ. 687
టార్గెట్‌ 1 : రూ. 745
టార్గెట్‌ 2 : రూ. 765

కొనండి
షేర్‌ : లాల్‌పత్‌ ల్యాబ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2878
స్టాప్‌లాప్‌ : రూ. 2800
టార్గెట్‌ 1 : రూ. 2956
టార్గెట్‌ 2 : రూ. 3010

కొనండి
షేర్‌ : ఎంఎస్‌టీసీ
కారణం: రికవరీ దిశగా
షేర్‌ ధర : రూ. 605
స్టాప్‌లాప్‌ : రూ. 580
టార్గెట్‌ 1 : రూ. 630
టార్గెట్‌ 2 : రూ. 647