మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,972 వద్ద, రెండో మద్దతు 22,854 వద్ద లభిస్తుందని, అలాగే 23,354 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,472 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,747 వద్ద, రెండో మద్దతు 48,487 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,585 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,845 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : త్రివేణి ఇంజినీరింగ్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 399
స్టాప్‌లాప్ : రూ. 383
టార్గెట్ 1 : రూ. 415
టార్గెట్ 2 : రూ. 427
కొనండి
షేర్ : ఇండియన్ హోటల్స్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 778
స్టాప్‌లాప్ : రూ. 749
టార్గెట్ 1 : రూ. 807
టార్గెట్ 2 : రూ. 830
కొనండి
షేర్ : జాగల్
కారణం: బల్లిష్ ప్యాటర్న్ ఏర్పడింది
షేర్ ధర : రూ. 443
స్టాప్‌లాప్ : రూ. 420
టార్గెట్ 1 : రూ. 466
టార్గెట్ 2 : రూ. 482
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 938
స్టాప్‌లాప్ : రూ. 903
టార్గెట్ 1 : రూ. 973
టార్గెట్ 2 : రూ. 998
కొనండి
షేర్ : ఎస్‌ఆర్‌ఎఫ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2665
స్టాప్‌లాప్ : రూ. 2590
టార్గెట్ 1 : రూ. 2740
టార్గెట్ 2 : రూ. 2795