మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,744 వద్ద, రెండో మద్దతు 22,612 వద్ద లభిస్తుందని, అలాగే 23,170 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,302 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,406 వద్ద, రెండో మద్దతు 48,120 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,328 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,613 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : వీబీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 540
స్టాప్‌లాప్ : రూ. 518
టార్గెట్ 1 : రూ. 562
టార్గెట్ 2 : రూ. 577
కొనండి
షేర్ : మజ్‌డాక్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 2324
స్టాప్‌లాప్ : రూ. 2254
టార్గెట్ 1 : రూ. 2395
టార్గెట్ 2 : రూ. 2440
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 984
స్టాప్‌లాప్ : రూ. 954
టార్గెట్ 1 : రూ. 1015
టార్గెట్ 2 : రూ. 1035
కొనండి
షేర్ : టీవీఎస్ మోటార్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 2336
స్టాప్‌లాప్ : రూ. 2268
టార్గెట్ 1 : రూ. 2405
టార్గెట్ 2 : రూ. 2455
కొనండి
షేర్ : ఉషా మార్ట్
కారణం: బుల్లిష్ రివర్స్
షేర్ ధర : రూ. 331
స్టాప్‌లాప్ : రూ. 318
టార్గెట్ 1 : రూ. 344
టార్గెట్ 2 : రూ. 355