For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,868 వద్ద, రెండో మద్దతు 22,689 వద్ద లభిస్తుందని, అలాగే 23,443 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,621 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,834 వద్ద, రెండో మద్దతు 47,283 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,615 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,166 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 967
స్టాప్‌లాప్‌ : రూ. 940
టార్గెట్‌ 1 : రూ. 1000
టార్గెట్‌ 2 : రూ. 1038

కొనండి
షేర్‌ : ముత్తూట్‌ ఫైనాన్స్‌
కారణం: ట్రెండ్‌లైన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2197
స్టాప్‌లాప్‌ : రూ. 2140
టార్గెట్‌ 1 : రూ. 2260
టార్గెట్‌ 2 : రూ. 2360

కొనండి
షేర్‌ : ఏయూ బ్యాంక్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 605
స్టాప్‌లాప్‌ : రూ. 590
టార్గెట్‌ 1 : రూ. 620
టార్గెట్‌ 2 : రూ. 635

అమ్మండి
షేర్‌ : టాటా కెమికల్స్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ ఫ్లాగ్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 649
స్టాప్‌లాప్‌ : రూ. 972
టార్గెట్‌ 1 : రూ. 926
టార్గెట్‌ 2 : రూ. 903

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బుల్లిష్‌ స్ట్రెంగ్త్‌
షేర్‌ ధర : రూ. 1743
స్టాప్‌లాప్‌ : రూ. 1700
టార్గెట్‌ 1 : రూ. 1790
టార్గెట్‌ 2 : రూ. 1835