మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,730 వద్ద, రెండో మద్దతు 22,547 వద్ద లభిస్తుందని, అలాగే 23,320 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,502 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,680 వద్ద, రెండో మద్దతు 47,129 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,462 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,013 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : పీటీసీ
కారణం: రికవరీ దిశగా…
షేర్ ధర : రూ. 145
స్టాప్‌లాప్ : రూ. 139
టార్గెట్ 1 : రూ. 152
టార్గెట్ 2 : రూ. 158
కొనండి
షేర్ : శ్రీరామ్ ఫైనాన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 520
స్టాప్‌లాప్ : రూ. 505
టార్గెట్ 1 : రూ. 535
టార్గెట్ 2 : రూ. 550
కొనండి
షేర్ : బ్రిటానియా
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 4904
స్టాప్‌లాప్ : రూ. 4792
టార్గెట్ 1 : రూ. 5016
టార్గెట్ 2 : రూ. 5100
అమ్మండి
షేర్ : టాటా మోటార్స్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 762
స్టాప్‌లాప్ : రూ. 785
టార్గెట్ 1 : రూ. 739
టార్గెట్ 2 : రూ. 720
అమ్మండి
షేర్ : ట్రెంట్ (ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 5730
స్టాప్‌లాప్ : రూ. 5845
టార్గెట్ 1 : రూ. 5615
టార్గెట్ 2 : రూ. 5510