మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,066 వద్ద, రెండో మద్దతు 22,894 వద్ద లభిస్తుందని, అలాగే 23,623 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,795 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,909 వద్ద, రెండో మద్దతు 47,909 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,242 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,793 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సుప్రియా
కారణం: బుల్లిష్ రివర్సల్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 729
స్టాప్‌లాప్ : రూ. 699
టార్గెట్ 1 : రూ. 760
టార్గెట్ 2 : రూ. 780
కొనండి
షేర్ : సీజీ పవర్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 684
స్టాప్‌లాప్ : రూ. 656
టార్గెట్ 1 : రూ. 712
టార్గెట్ 2 : రూ. 732
కొనండి
షేర్ : జువారి
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 210
స్టాప్‌లాప్ : రూ. 202
టార్గెట్ 1 : రూ. 218
టార్గెట్ 2 : రూ. 223
కొనండి
షేర్ : రాడికో
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 2350
స్టాప్‌లాప్ : రూ. 2280
టార్గెట్ 1 : రూ. 2420
టార్గెట్ 2 : రూ. 2470
కొనండి
షేర్ : సీక్వెంట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 182
స్టాప్‌లాప్ : రూ. 175
టార్గెట్ 1 : రూ. 189
టార్గెట్ 2 : రూ. 195