మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,925 వద్ద, రెండో మద్దతు 22,753 వద్ద లభిస్తుందని, అలాగే 23,482 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,654 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,650 వద్ద, రెండో మద్దతు 47,099 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,431 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,982 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జీఎస్‌ఎఫ్‌సీ
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 209
స్టాప్‌లాప్ : రూ. 200
టార్గెట్ 1 : రూ. 218
టార్గెట్ 2 : రూ. 224
కొనండి
షేర్ : కోల్ ఇండియా
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 388
స్టాప్‌లాప్ : రూ. 377
టార్గెట్ 1 : రూ. 399
టార్గెట్ 2 : రూ. 408
కొనండి
షేర్ : మణప్పురం
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 194
స్టాప్‌లాప్ : రూ. 187
టార్గెట్ 1 : రూ. 202
టార్గెట్ 2 : రూ. 207
కొనండి
షేర్ : సన్‌టెక్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 492
స్టాప్‌లాప్ : రూ. 474
టార్గెట్ 1 : రూ. 510
టార్గెట్ 2 : రూ. 525
కొనండి
షేర్ : ఆర్‌సీఎఫ్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 170
స్టాప్‌లాప్ : రూ. 163
టార్గెట్ 1 : రూ. 177
టార్గెట్ 2 : రూ. 182