For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,898 వద్ద, రెండో మద్దతు 22,726 వద్ద లభిస్తుందని, అలాగే 23,454 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,627 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,766 వద్ద, రెండో మద్దతు 47,170 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,692 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,288 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1714
స్టాప్‌లాప్‌ : రూ. 1654
టార్గెట్‌ 1 : రూ. 1774
టార్గెట్‌ 2 : రూ. 1810

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌
కారణం: రేంజ్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 3439
స్టాప్‌లాప్‌ : రూ. 3318
టార్గెట్‌ 1 : రూ. 3560
టార్గెట్‌ 2 : రూ. 3650

కొనండి
షేర్‌ : ఐఓసీ
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 127
స్టాప్‌లాప్‌ : రూ. 121
టార్గెట్‌ 1 : రూ. 133
టార్గెట్‌ 2 : రూ. 136

అమ్మండి
షేర్‌ : ఇండిగో (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 4034
స్టాప్‌లాప్‌ : రూ. 4147
టార్గెట్‌ 1 : రూ. 3921
టార్గెట్‌ 2 : రూ. 3865

అమ్మండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 6742
స్టాప్‌లాప్‌ : రూ. 6930
టార్గెట్‌ 1 : రూ. 6553
టార్గెట్‌ 2 : రూ. 6460