For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,346 వద్ద, రెండో మద్దతు 23,234 వద్ద లభిస్తుందని, అలాగే 23,707 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,819 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,855 వద్ద, రెండో మద్దతు 48,453 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,152 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,554 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 245
స్టాప్‌లాప్‌ : రూ. 235
టార్గెట్‌ 1 : రూ. 255
టార్గెట్‌ 2 : రూ. 267

కొనండి
షేర్‌ : ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌
కారణం: రివకరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 277
స్టాప్‌లాప్‌ : రూ. 265
టార్గెట్‌ 1 : రూ. 289
టార్గెట్‌ 2 : రూ. 296

కొనండి
షేర్‌ : జీఎన్‌ఎఫ్‌సీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 570
స్టాప్‌లాప్‌ : రూ. 550
టార్గెట్‌ 1 : రూ. 592
టార్గెట్‌ 2 : రూ. 603

కొనండి
షేర్‌ : మారికో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 667
స్టాప్‌లాప్‌ : రూ. 642
టార్గెట్‌ 1 : రూ. 692
టార్గెట్‌ 2 : రూ. 710

అమ్మండి
షేర్‌ : జ్యోతి ల్యాబ్ (ఫ్యూచర్స్‌)
కారణం: వ్యాల్యూమ్‌ పెరిగింది
షేర్‌ ధర : రూ. 408
స్టాప్‌లాప్‌ : రూ. 392
టార్గెట్‌ 1 : రూ. 425
టార్గెట్‌ 2 : రూ. 437