మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,508 వద్ద, రెండో మద్దతు 23,396 వద్ద లభిస్తుందని, అలాగే 23,870 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,982 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,224 వద్ద, రెండో మద్దతు 48,846 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,446 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,824 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : మ్యాన్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 351
స్టాప్‌లాప్ : రూ. 337
టార్గెట్ 1 : రూ. 365
టార్గెట్ 2 : రూ. 375
కొనండి
షేర్ : విప్రో
కారణం: బుల్లిష్ మూమెంటమ్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 297
స్టాప్‌లాప్ : రూ. 285
టార్గెట్ 1 : రూ. 310
టార్గెట్ 2 : రూ. 318
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్
కారణం: సపోర్ట్‌కు దగ్గరగా
షేర్ ధర : రూ. 1600
స్టాప్‌లాప్ : రూ. 1555
టార్గెట్ 1 : రూ. 1650
టార్గెట్ 2 : రూ. 1678
అమ్మండి
షేర్ : సీమన్స్
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 6310
స్టాప్‌లాప్ : రూ. 6468
టార్గెట్ 1 : రూ. 6150
టార్గెట్ 2 : రూ. 6035
అమ్మండి
షేర్ : అపోలో టైర్ (ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 483
స్టాప్‌లాప్ : రూ. 500
టార్గెట్ 1 : రూ. 466
టార్గెట్ 2 : రూ. 455