మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,341 వద్ద, రెండో మద్దతు 23,172 వద్ద లభిస్తుందని, అలాగే 23,891 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,061 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,034 వద్ద, రెండో మద్దతు 48,484 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,810 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,360 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎస్‌బీఐ
కారణం: సపోర్ట్ జోన్‌కు దగ్గరగా
షేర్ ధర : రూ. 777
స్టాప్‌లాప్ : రూ. 754
టార్గెట్ 1 : రూ. 800
టార్గెట్ 2 : రూ. 815
కొనండి
షేర్ : దేవయాని
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 198
స్టాప్‌లాప్ : రూ. 190
టార్గెట్ 1 : రూ. 206
టార్గెట్ 2 : రూ. 212
కొనండి
షేర్ : టైటాన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 3470
స్టాప్‌లాప్ : రూ. 3370
టార్గెట్ 1 : రూ. 3575
టార్గెట్ 2 : రూ. 3645
అమ్మండి
షేర్ : హిందుస్థాన్ కాపర్
కారణం: లోయర్ టాప్, లోయర్ బాటమ్
షేర్ ధర : రూ. 235
స్టాప్‌లాప్ : రూ. 245
టార్గెట్ 1 : రూ. 225
టార్గెట్ 2 : రూ. 217
అమ్మండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి (ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 605
స్టాప్‌లాప్ : రూ. 628
టార్గెట్ 1 : రూ. 582
టార్గెట్ 2 : రూ. 565