మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,875 వద్ద, రెండో మద్దతు 23,680 వద్ద లభిస్తుందని, అలాగే 24,503 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,697 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,838 వద్ద, రెండో మద్దతు 50,363 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,373 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,849 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : పీఎఫ్‌సీ
కారణం: బుల్లిష్ రివర్సల్
షేర్ ధర : రూ. 460
స్టాప్‌లాప్ : రూ. 446
టార్గెట్ 1 : రూ. 474
టార్గెట్ 2 : రూ. 485
కొనండి
షేర్ : అశోక్ లేల్యాండ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 236
స్టాప్‌లాప్ : రూ. 227
టార్గెట్ 1 : రూ. 245
టార్గెట్ 2 : రూ. 252
కొనండి
షేర్ : గోద్రెజ్ ప్రాపర్టీస్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి రివర్సల్
షేర్ ధర : రూ. 2812
స్టాప్‌లాప్ : రూ. 2741
టార్గెట్ 1 : రూ. 2883
టార్గెట్ 2 : రూ. 2935
అమ్మండి
షేర్ : జెన్సర్ టెక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 793
స్టాప్‌లాప్ : రూ. 759
టార్గెట్ 1 : రూ. 827
టార్గెట్ 2 : రూ. 850
అమ్మండి
షేర్ : ఎం అండ్ ఎం ఫైనాన్స్
కారణం: రికవరీ బాటలో
షేర్ ధర : రూ. 275
స్టాప్‌లాప్ : రూ. 265
టార్గెట్ 1 : రూ. 285
టార్గెట్ 2 : రూ. 292