For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,518 వద్ద, రెండో మద్దతు 23,335 వద్ద లభిస్తుందని, అలాగే 24,109 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,292 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,565 వద్ద, రెండో మద్దతు 50,103 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,058 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,519 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 193
స్టాప్‌లాప్‌ : రూ. 186
టార్గెట్‌ 1 : రూ. 200
టార్గెట్‌ 2 : రూ. 205

కొనండి
షేర్‌ : ఉషా మార్ట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 384
స్టాప్‌లాప్‌ : రూ. 368
టార్గెట్‌ 1 : రూ. 400
టార్గెట్‌ 2 : రూ. 410

కొనండి
షేర్‌ : బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2864
స్టాప్‌లాప్‌ : రూ. 2755
టార్గెట్‌ 1 : రూ. 2973
టార్గెట్‌ 2 : రూ. 3050

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3258
స్టాప్‌లాప్‌ : రూ. 3160
టార్గెట్‌ 1 : రూ. 3356
టార్గెట్‌ 2 : రూ. 3420

అమ్మండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1586
స్టాప్‌లాప్‌ : రూ. 1533
టార్గెట్‌ 1 : రూ. 1640
టార్గెట్‌ 2 : రూ. 1675