మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,416 వద్ద, రెండో మద్దతు 23,224 వద్ద లభిస్తుందని, అలాగే 24,039 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,231 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,460 వద్ద, రెండో మద్దతు 49,982 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,006 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,484 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హిందుస్తాన్ కాపర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 281
స్టాప్‌లాప్ : రూ. 268
టార్గెట్ 1 : రూ. 295
టార్గెట్ 2 : రూ. 305
కొనండి
షేర్ : యూనొ మిండా
కారణం: 100 SMA వద్ద మద్దతు
షేర్ ధర : రూ. 1059
స్టాప్‌లాప్ : రూ. 1016
టార్గెట్ 1 : రూ. 1103
టార్గెట్ 2 : రూ. 1130
కొనండి
షేర్ : రిలయన్స్ ఇన్‌ఫ్రా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 303
స్టాప్‌లాప్ : రూ. 288
టార్గెట్ 1 : రూ. 318
టార్గెట్ 2 : రూ. 330
కొనండి
షేర్ : ఐజీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 398
స్టాప్‌లాప్ : రూ. 382
టార్గెట్ 1 : రూ. 414
టార్గెట్ 2 : రూ. 425
అమ్మండి
షేర్ : దాల్మియా భారత్ ( జనవరి ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1726
స్టాప్‌లాప్ : రూ. 1783
టార్గెట్ 1 : రూ. 1669
టార్గెట్ 2 : రూ. 1630