For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,500 వద్ద, రెండో మద్దతు 23,300 వద్ద లభిస్తుందని, అలాగే 24,850 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,000 వద్ద, రెండో మద్దతు 50,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 941
స్టాప్‌లాప్‌ : రూ. 908
టార్గెట్‌ 1 : రూ. 974
టార్గెట్‌ 2 : రూ. 998

కొనండి
షేర్‌ : కాప్లి పాయింట్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2418
స్టాప్‌లాప్‌ : రూ. 2327
టార్గెట్‌ 1 : రూ. 2510
టార్గెట్‌ 2 : రూ. 2575

కొనండి
షేర్‌ : జుబ్లియంట్‌ ఫుడ్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 692
స్టాప్‌లాప్‌ : రూ. 663
టార్గెట్‌ 1 : రూ. 722
టార్గెట్‌ 2 : రూ. 743

కొనండి
షేర్‌ : పాలసీ బజార్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 2117
స్టాప్‌లాప్‌ : రూ. 2054
టార్గెట్‌ 1 : రూ. 2180
టార్గెట్‌ 2 : రూ. 2225

అమ్మండి
షేర్‌ : హీరో మోటొకార్ప్‌ ( జనవరి ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 4308
స్టాప్‌లాప్‌ : రూ. 4415
టార్గెట్‌ 1 : రూ. 4200
టార్గెట్‌ 2 : రూ. 4120