మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,000 వద్ద, రెండో మద్దతు 23,850 వద్ద లభిస్తుందని, అలాగే 24,350 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,800 వద్ద, రెండో మద్దతు 51,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రాడికో ఖైతాన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2554
స్టాప్‌లాప్ : రూ. 2483
టార్గెట్ 1 : రూ. 2625
టార్గెట్ 2 : రూ. 2680
కొనండి
షేర్ : వెస్ట్ లైఫ్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 836
స్టాప్‌లాప్ : రూ. 794
టార్గెట్ 1 : రూ. 878
టార్గెట్ 2 : రూ. 910
కొనండి
షేర్ : గోద్రేజ్ ఇండస్ట్రీస్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 1153
స్టాప్‌లాప్ : రూ. 1107
టార్గెట్ 1 : రూ. 1199
టార్గెట్ 2 : రూ. 1235
కొనండి
షేర్ : పూనావాలా (ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 330
స్టాప్‌లాప్ : రూ. 338
టార్గెట్ 1 : రూ. 322
టార్గెట్ 2 : రూ. 315
కొనండి
షేర్ : మదర్సన్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ ఫ్లాగ్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 161
స్టాప్‌లాప్ : రూ. 166
టార్గెట్ 1 : రూ. 156
టార్గెట్ 2 : రూ. 151