For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,200 వద్ద, రెండో మద్దతు 23,000 వద్ద లభిస్తుందని, అలాగే 23,550 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,900 వద్ద, రెండో మద్దతు 49,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,100 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 787
స్టాప్‌లాప్‌ : రూ. 764
టార్గెట్‌ 1 : రూ. 810
టార్గెట్‌ 2 : రూ. 828

కొనండి
షేర్‌ : యునొ మిండా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1080
స్టాప్‌లాప్‌ : రూ. 1040
టార్గెట్‌ 1 : రూ. 1120
టార్గెట్‌ 2 : రూ. 1150

కొనండి
షేర్‌ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం:వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 263
స్టాప్‌లాప్‌ : రూ. 240
టార్గెట్‌ 1 : రూ. 266
టార్గెట్‌ 2 : రూ. 275

కొనండి
షేర్‌ : పవర్‌గ్రిడ్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 326
స్టాప్‌లాప్‌ : రూ. 313
టార్గెట్‌ 1 : రూ. 340
టార్గెట్‌ 2 : రూ. 349

కొనండి
షేర్‌ : ఫోర్టిస్‌
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 680
స్టాప్‌లాప్‌ : రూ. 657
టార్గెట్‌ 1 : రూ. 703
టార్గెట్‌ 2 : రూ. 720

Leave a Reply