మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,330 వద్ద, రెండో మద్దతు 23,200 వద్ద లభిస్తుందని, అలాగే 23,590 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,033 వద్ద, రెండో మద్దతు 49,790 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,850 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : స్వాన్ ఎనర్జి
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 546
స్టాప్‌లాప్ : రూ. 525
టార్గెట్ 1 : రూ. 567
టార్గెట్ 2 : రూ. 582
కొనండి
షేర్ : జిందాల్ పాలి
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 819
స్టాప్‌లాప్ : రూ. 786
టార్గెట్ 1 : రూ. 852
టార్గెట్ 2 : రూ. 876
కొనండి
షేర్ : జాగల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 443
స్టాప్‌లాప్ : రూ. 426
టార్గెట్ 1 : రూ. 460
టార్గెట్ 2 : రూ. 474
కొనండి
షేర్ : బీఎస్‌ఈ
కారణం: బుల్లిష్ మూమెంట్
షేర్ ధర : రూ. 4706
స్టాప్‌లాప్ : రూ. 4565
టార్గెట్ 1 : రూ. 4847
టార్గెట్ 2 : రూ. 4950
కొనండి
షేర్ : బ్రిగేడ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1135
స్టాప్‌లాప్ : రూ. 1098
టార్గెట్ 1 : రూ. 1172
టార్గెట్ 2 : రూ. 1195