మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,980 వద్ద, రెండో మద్దతు 23,830 వద్ద లభిస్తుందని, అలాగే 24,320 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,350 వద్ద, రెండో మద్దతు 51,140 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిరిట్
కారణం: మద్దతు స్థాయి నుంచి పుల్‌బ్యాక్
షేర్ ధర : రూ. 1476
స్టాప్‌లాప్ : రూ. 1430
టార్గెట్ 1 : రూ. 1520
టార్గెట్ 2 : రూ. 1550
అమ్మండి
షేర్ : కాన్‌కర్డ్ బయో
కారణం: 200 ఈఎంఏ సపోర్ట్
షేర్ ధర : రూ. 1883
స్టాప్‌లాప్ : రూ. 1803
టార్గెట్ 1 : రూ. 1963
టార్గెట్ 2 : రూ. 2020
కొనండి
షేర్ : లెమన్ ట్రీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 124
స్టాప్‌లాప్ : రూ. 120
టార్గెట్ 1 : రూ. 128
టార్గెట్ 2 : రూ. 131
కొనండి
షేర్ : జెన్సార్ టెక్
కారణం: పాజిటివ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 747
స్టాప్‌లాప్ : రూ. 725
టార్గెట్ 1 : రూ. 768
టార్గెట్ 2 : రూ. 780
అమ్మండి
షేర్ : జొమాటొ
కారణం: మద్దతు స్థాయి వద్ద ఉంది
షేర్ ధర : రూ. 259
స్టాప్‌లాప్ : రూ. 245
టార్గెట్ 1 : రూ. 270
టార్గెట్ 2 : రూ. 282