మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,050 వద్ద, రెండో మద్దతు 23,953 వద్ద లభిస్తుందని, అలాగే 24,260 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,375 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,350 వద్ద, రెండో మద్దతు 51,140 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2975
స్టాప్‌లాప్ : రూ. 2900
టార్గెట్ 1 : రూ. 3050
టార్గెట్ 2 : రూ. 3100
అమ్మండి
షేర్ : పవర్ గ్రిడ్
కారణం: 200 ఈఎంఏ సపోర్ట్
షేర్ ధర : రూ. 316
స్టాప్‌లాప్ : రూ. 305
టార్గెట్ 1 : రూ. 327
టార్గెట్ 2 : రూ. 335
కొనండి
షేర్ : ఇండియన్ హోటల్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 733
స్టాప్‌లాప్ : రూ. 703
టార్గెట్ 1 : రూ. 764
టార్గెట్ 2 : రూ. 785
అమ్మండి
షేర్ : ఇండస్ టవర్ (ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 325
స్టాప్‌లాప్ : రూ. 338
టార్గెట్ 1 : రూ. 312
టార్గెట్ 2 : రూ. 303
అమ్మండి
షేర్ : ఏయూ బ్యాంక్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 583
స్టాప్‌లాప్ : రూ. 602
టార్గెట్ 1 : రూ. 564
టార్గెట్ 2 : రూ. 550