మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,090 వద్ద, రెండో మద్దతు 23,970 వద్ద లభిస్తుందని, అలాగే 24,380 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,540 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,650 వద్ద, రెండో మద్దతు 51,390 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,280 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,640 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
అమ్మండి
షేర్ : అరబిందో ఫార్మా
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1353
స్టాప్‌లాప్ : రూ. 1390
టార్గెట్ 1 : రూ. 1316
టార్గెట్ 2 : రూ. 12800
అమ్మండి
షేర్ : ముత్తూట్ ఫైనాన్స్
కారణం: 100 ఈఎంఏ సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 1831
స్టాప్‌లాప్ : రూ. 1878
టార్గెట్ 1 : రూ. 1790
టార్గెట్ 2 : రూ. 1750
కొనండి
షేర్ : విజయ డయాగ్నస్టిక్స్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్
షేర్ ధర : రూ. 1025
స్టాప్‌లాప్ : రూ. 975
టార్గెట్ 1 : రూ. 1075
టార్గెట్ 2 : రూ. 1100
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 715
స్టాప్‌లాప్ : రూ. 690
టార్గెట్ 1 : రూ. 740
టార్గెట్ 2 : రూ. 758
కొనండి
షేర్ : మోతిసన్స్
కారణం: అప్‌ట్రెండ్ మళ్ళీ ప్రారంభం
షేర్ ధర : రూ. 308
స్టాప్‌లాప్ : రూ. 296
టార్గెట్ 1 : రూ. 320
టార్గెట్ 2 : రూ. 330