మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,360 వద్ద, రెండో మద్దతు 24,250 వద్ద లభిస్తుందని, అలాగే 24,630 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,750 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,170 వద్ద, రెండో మద్దతు 52,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,480 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,650 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : అదానీ గ్రీన్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి పుల్‌బ్యాక్
షేర్ ధర : రూ. 1721
స్టాప్‌లాప్ : రూ. 1670
టార్గెట్ 1 : రూ. 1770
టార్గెట్ 2 : రూ. 1800
కొనండి
షేర్ : బీసాఫ్ట్
కారణం: పాజిటివ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 583
స్టాప్‌లాప్ : రూ. 564
టార్గెట్ 1 : రూ. 600
టార్గెట్ 2 : రూ. 615
కొనండి
షేర్ : ఆఫెల్
కారణం: మళ్ళీ అప్‌ట్రెండ్
షేర్ ధర : రూ. 1640
స్టాప్‌లాప్ : రూ. 1588
టార్గెట్ 1 : రూ. 1690
టార్గెట్ 2 : రూ. 1730
కొనండి
షేర్ : అపోలో టైర్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 490
స్టాప్‌లాప్ : రూ. 479
టార్గెట్ 1 : రూ. 500
టార్గెట్ 2 : రూ. 508
కొనండి
షేర్ : కాన్‌కార్
కారణం: ట్రెండ్‌లైన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 858
స్టాప్‌లాప్ : రూ. 841
టార్గెట్ 1 : రూ. 874
టార్గెట్ 2 : రూ. 888