మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,270 వద్ద, రెండో మద్దతు 24,190 వద్ద లభిస్తుందని, అలాగే 24,460 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,780 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,650 వద్ద, రెండో మద్దతు 51,450 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,150 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,420 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రామ్‌కో సిమెంట్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 883
స్టాప్‌లాప్ : రూ. 848
టార్గెట్ 1 : రూ. 918
టార్గెట్ 2 : రూ. 940
కొనండి
షేర్ : యూపీఎల్
కారణం: మద్దతు స్థాయి నుంచి పెరుగుతోంది
షేర్ ధర : రూ. 547
స్టాప్‌లాప్ : రూ. 525
టార్గెట్ 1 : రూ. 569
టార్గెట్ 2 : రూ. 585
కొనండి
షేర్ : సుప్రియా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 626
స్టాప్‌లాప్ : రూ. 599
టార్గెట్ 1 : రూ. 653
టార్గెట్ 2 : రూ. 670
కొనండి
షేర్ : కెన్ ఫిన్ హోమ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 885
స్టాప్‌లాప్ : రూ. 840
టార్గెట్ 1 : రూ. 930
టార్గెట్ 2 : రూ. 960
కొనండి
షేర్ : బలరాంపూర్ చినీ
కారణం: బుల్లిష్ మూమెంట్
షేర్ ధర : రూ. 660
స్టాప్‌లాప్ : రూ. 633
టార్గెట్ 1 : రూ. 687
టార్గెట్ 2 : రూ. 705