మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,240 వద్ద, రెండో మద్దతు 24,000 వద్ద లభిస్తుందని, అలాగే 24,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,700 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,000 వద్ద, రెండో మద్దతు 51,750 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,570 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,840 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎస్కార్ట్స్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 3542
స్టాప్‌లాప్ : రూ. 3410
టార్గెట్ 1 : రూ. 3675
టార్గెట్ 2 : రూ. 3760
కొనండి
షేర్ : పూనావాలా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 340
స్టాప్‌లాప్ : రూ. 326
టార్గెట్ 1 : రూ. 354
టార్గెట్ 2 : రూ. 365
కొనండి
షేర్ : పీఎఫ్‌సీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 472
స్టాప్‌లాప్ : రూ. 449
టార్గెట్ 1 : రూ. 495
టార్గెట్ 2 : రూ. 510
కొనండి
షేర్ : సిటీ యూనియన్ బ్యాంక్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 177
స్టాప్‌లాప్ : రూ. 168
టార్గెట్ 1 : రూ. 186
టార్గెట్ 2 : రూ. 192
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ రెడీ
షేర్ ధర : రూ. 4419
స్టాప్‌లాప్ : రూ. 4264
టార్గెట్ 1 : రూ. 4575
టార్గెట్ 2 : రూ. 4680