For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,970 వద్ద, రెండో మద్దతు 24,880 వద్ద లభిస్తుందని, అలాగే 25,180 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,300 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,730 వద్ద, రెండో మద్దతు 51,550 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,050 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీమన్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 7870
స్టాప్‌లాప్‌ : రూ. 7665
టార్గెట్‌ 1 : రూ. 8075
టార్గెట్‌ 2 : రూ. 8200

కొనండి
షేర్‌ : ప్రజ్‌ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 815
స్టాప్‌లాప్‌ : రూ. 782
టార్గెట్‌ 1 : రూ. 848
టార్గెట్‌ 2 : రూ. 870

కొనండి
షేర్‌ : జీఆర్‌ఎస్‌ఈ
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1774
స్టాప్‌లాప్‌ : రూ. 1703
టార్గెట్‌ 1 : రూ. 1845
టార్గెట్‌ 2 : రూ. 1890

కొనండి
షేర్‌ : రాడికో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2215
స్టాప్‌లాప్‌ : రూ. 2148
టార్గెట్‌ 1 : రూ. 2282
టార్గెట్‌ 2 : రూ. 2330

కొనండి
షేర్‌ : శోభా డెవలపర్స్‌
కారణం: మద్దతు స్థాయి నుంచి పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1814
స్టాప్‌లాప్‌ : రూ. 1742
టార్గెట్‌ 1 : రూ. 1887
టార్గెట్‌ 2 : రూ. 1940

Leave a Reply