For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,960 వద్ద, రెండో మద్దతు 24,900 వద్ద లభిస్తుందని, అలాగే 25,240 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,330 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,400 వద్ద, రెండో మద్దతు 50,970 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,310 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ర్యాలీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 322
స్టాప్‌లాప్‌ : రూ. 309
టార్గెట్‌ 1 : రూ. 335
టార్గెట్‌ 2 : రూ. 345

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ కాపర్‌
కారణం: మద్దతు స్థాయి నుంచి పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 326
స్టాప్‌లాప్‌ : రూ. 313
టార్గెట్‌ 1 : రూ. 340
టార్గెట్‌ 2 : రూ. 348

కొనండి
షేర్‌ : సీఏఎంఎస్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 4600
స్టాప్‌లాప్‌ : రూ. 4462
టార్గెట్‌ 1 : రూ. 4738
టార్గెట్‌ 2 : రూ. 4830

కొనండి
షేర్‌ : ఎన్‌ఐఐటీ
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 176
స్టాప్‌లాప్‌ : రూ. 167
టార్గెట్‌ 1 : రూ. 185
టార్గెట్‌ 2 : రూ. 192

కొనండి
షేర్‌ : జేకే సిమెంట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 4294
స్టాప్‌లాప్‌ : రూ. 4138
టార్గెట్‌ 1 : రూ. 4450
టార్గెట్‌ 2 : రూ. 4550

Leave a Reply