For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,880 వద్ద, రెండో మద్దతు 24,790 వద్ద లభిస్తుందని, అలాగే 25,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,150 వద్ద, రెండో మద్దతు 50,800 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,770 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,020 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఉషా మార్ట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 367
స్టాప్‌లాప్‌ : రూ. 353
టార్గెట్‌ 1 : రూ. 381
టార్గెట్‌ 2 : రూ. 392

కొనండి
షేర్‌ : స్నయిడర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 634
స్టాప్‌లాప్‌ : రూ. 830
టార్గెట్‌ 1 : రూ. 898
టార్గెట్‌ 2 : రూ. 925

కొనండి
షేర్‌ : సంవర్ధన్‌ మదర్సన్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 210
స్టాప్‌లాప్‌ : రూ. 202
టార్గెట్‌ 1 : రూ. 218
టార్గెట్‌ 2 : రూ. 224

కొనండి
షేర్‌ : పాలిప్లెక్స్‌
కారణం: మద్దతు స్థాయి నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 1173
స్టాప్‌లాప్‌ : రూ. 1126
టార్గెట్‌ 1 : రూ. 1220
టార్గెట్‌ 2 : రూ. 1250

కొనండి
షేర్‌ : సెంచురీ ప్లే
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 898
స్టాప్‌లాప్‌ : రూ. 862
టార్గెట్‌ 1 : రూ. 935
టార్గెట్‌ 2 : రూ. 958