For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,870 వద్ద, రెండో మద్దతు 24,770 వద్ద లభిస్తుందని, అలాగే 25,160 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,340 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,700 వద్ద, రెండో మద్దతు 50,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జిందాల్‌ పాలీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 778
స్టాప్‌లాప్‌ : రూ. 746
టార్గెట్‌ 1 : రూ. 810
టార్గెట్‌ 2 : రూ. 830

కొనండి
షేర్‌ : ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 520
స్టాప్‌లాప్‌ : రూ. 494
టార్గెట్‌ 1 : రూ. 546
టార్గెట్‌ 2 : రూ. 565

కొనండి
షేర్‌ : ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1190
స్టాప్‌లాప్‌ : రూ. 1146
టార్గెట్‌ 1 : రూ. 1234
టార్గెట్‌ 2 : రూ. 1260

కొనండి
షేర్‌ : లారస్‌ ల్యాబ్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 454
స్టాప్‌లాప్‌ : రూ. 435
టార్గెట్‌ 1 : రూ. 473
టార్గెట్‌ 2 : రూ. 485

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 471
స్టాప్‌లాప్‌ : రూ. 453
టార్గెట్‌ 1 : రూ. 490
టార్గెట్‌ 2 : రూ. 500

Leave a Reply