For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,600 వద్ద, రెండో మద్దతు 24,430 వద్ద లభిస్తుందని, అలాగే 25,050 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,850 వద్ద, రెండో మద్దతు 49,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,820 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,440 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీజీ పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 760
స్టాప్‌లాప్‌ : రూ. 722
టార్గెట్‌ 1 : రూ. 798
టార్గెట్‌ 2 : రూ. 820

కొనండి
షేర్‌ : ఆర్‌ఆర్‌కేబుల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1773
స్టాప్‌లాప్‌ : రూ. 1702
టార్గెట్‌ 1 : రూ. 1845
టార్గెట్‌ 2 : రూ. 1880

కొనండి
షేర్‌ : సింజిన్‌
కారణం: మద్దతు స్థాయికి చేరువలో
షేర్‌ ధర : రూ. 870
స్టాప్‌లాప్‌ : రూ. 836
టార్గెట్‌ 1 : రూ. 905
టార్గెట్‌ 2 : రూ. 925

అమ్మండి
షేర్‌ : అంబుజా సిమెంట్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 592
స్టాప్‌లాప్‌ : రూ. 608
టార్గెట్‌ 1 : రూ. 575
టార్గెట్‌ 2 : రూ. 563

అమ్మండి
షేర్‌ : ఇండియా (ఫ్యూచర్స్‌)
కారణం: క్షీణతకు ఆస్కారం
షేర్‌ ధర : రూ. 4510
స్టాప్‌లాప్‌ : రూ. 4658
టార్గెట్‌ 1 : రూ. 4360
టార్గెట్‌ 2 : రూ. 4300