మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,800 వద్ద, రెండో మద్దతు 24,500 వద్ద లభిస్తుందని, అలాగే 25,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,350 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,000 వద్ద, రెండో మద్దతు 50,370 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,650 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టోరెంట్ ఫార్మా
కారణం: బ్రేకౌట్‌కు చేరువలో
షేర్ ధర : రూ. 3474
స్టాప్‌లాప్ : రూ. 3342
టార్గెట్ 1 : రూ. 3608
టార్గెట్ 2 : రూ. 3680
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1918
స్టాప్‌లాప్ : రూ. 1816
టార్గెట్ 1 : రూ. 1976
టార్గెట్ 2 : రూ. 2000
కొనండి
షేర్ : ఆయిల్ ఇండియా
కారణం: మద్దతు స్థాయికి చేరువలో
షేర్ ధర : రూ. 573
స్టాప్‌లాప్ : రూ. 550
టార్గెట్ 1 : రూ. 596
టార్గెట్ 2 : రూ. 610
అమ్మండి
షేర్ : ఐషర్ మోటార్స్
కారణం: పతనానికి సిద్ధం?
షేర్ ధర : రూ. 4730
స్టాప్‌లాప్ : రూ. 4850
టార్గెట్ 1 : రూ. 4610
టార్గెట్ 2 : రూ. 4530
అమ్మండి
షేర్ : జూబ్లియంట్ ఫుడ్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 630
స్టాప్‌లాప్ : రూ. 654
టార్గెట్ 1 : రూ. 605
టార్గెట్ 2 : రూ. 590