For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,120 వద్ద, రెండో మద్దతు 24,970 వద్ద లభిస్తుందని, అలాగే 25,530 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,780 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,500 వద్ద, రెండో మద్దతు 51,140 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,940 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఏపీఎల్‌ లిమిటెడ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1242
స్టాప్‌లాప్‌ : రూ. 1192
టార్గెట్‌ 1 : రూ. 1293
టార్గెట్‌ 2 : రూ. 1328

కొనండి
షేర్‌ : కేర్‌ రేటింగ్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1034
స్టాప్‌లాప్‌ : రూ. 998
టార్గెట్‌ 1 : రూ. 1070
టార్గెట్‌ 2 : రూ. 1095

కొనండి
షేర్‌ : ఎంజీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1947
స్టాప్‌లాప్‌ : రూ. 1889
టార్గెట్‌ 1 : రూ. 2005
టార్గెట్‌ 2 : రూ. 2040

అమ్మండి
షేర్‌ : బాటా ఇండియా
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 1380
స్టాప్‌లాప్‌ : రూ. 1422
టార్గెట్‌ 1 : రూ. 1338
టార్గెట్‌ 2 : రూ. 1310

అమ్మండి
షేర్‌ : ఆర్తి ఇండస్ట్రీస్‌
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 567
స్టాప్‌లాప్‌ : రూ. 584
టార్గెట్‌ 1 : రూ. 550
టార్గెట్‌ 2 : రూ. 537