For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,640 వద్ద, రెండో మద్దతు 25,550 వద్ద లభిస్తుందని, అలాగే 25,980 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 26,050 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,580 వద్ద, రెండో మద్దతు 52,330 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 53,160 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,400 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : పూనావాలా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 400
స్టాప్‌లాప్‌ : రూ. 382
టార్గెట్‌ 1 : రూ. 418
టార్గెట్‌ 2 : రూ. 432

కొనండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 548
స్టాప్‌లాప్‌ : రూ. 526
టార్గెట్‌ 1 : రూ. 570
టార్గెట్‌ 2 : రూ. 585

కొనండి
షేర్‌ : గ్రాన్యూయల్స్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 580
స్టాప్‌లాప్‌ : రూ. 560
టార్గెట్‌ 1 : రూ. 600
టార్గెట్‌ 2 : రూ. 615

అమ్మండి
షేర్‌ : యూపీఎల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 622
స్టాప్‌లాప్‌ : రూ. 597
టార్గెట్‌ 1 : రూ. 647
టార్గెట్‌ 2 : రూ. 665

అమ్మండి
షేర్‌ : కోరమాండల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1728
స్టాప్‌లాప్‌ : రూ. 1676
టార్గెట్‌ 1 : రూ. 1780
టార్గెట్‌ 2 : రూ. 1815