మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,970 వద్ద, రెండో మద్దతు 25,875 వద్ద లభిస్తుందని, అలాగే 26,270 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 26,400 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53,620 వద్ద, రెండో మద్దతు 53,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 54,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 54,550 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ప్రజ్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 802
స్టాప్‌లాప్ : రూ. 763
టార్గెట్ 1 : రూ. 843
టార్గెట్ 2 : రూ. 875
కొనండి
షేర్ : సిప్లా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1673
స్టాప్‌లాప్ : రూ. 1329
టార్గెట్ 1 : రూ. 1718
టార్గెట్ 2 : రూ. 1750
కొనండి
షేర్ : ఐఆర్‌సీటీసీ
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 925
స్టాప్‌లాప్ : రూ. 897
టార్గెట్ 1 : రూ. 953
టార్గెట్ 2 : రూ. 970
కొనండి
షేర్ : జియో ఫైనాన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 360
స్టాప్‌లాప్ : రూ. 346
టార్గెట్ 1 : రూ. 374
టార్గెట్ 2 : రూ. 383
కొనండి
షేర్ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 790
స్టాప్‌లాప్ : రూ. 760
టార్గెట్ 1 : రూ. 820
టార్గెట్ 2 : రూ. 840