For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,850 వద్ద, రెండో మద్దతు 25,700 వద్ద లభిస్తుందని, అలాగే 26,130 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 26,250 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53,750 వద్ద, రెండో మద్దతు 53,320 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 54,380 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 54,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఏబీబీ
కారణం: మద్దతు స్థాయి నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 8179
స్టాప్‌లాప్‌ : రూ. 7958
టార్గెట్‌ 1 : రూ. 8400
టార్గెట్‌ 2 : రూ. 8550

కొనండి
షేర్‌ : గోవా కార్బన్‌
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 832
స్టాప్‌లాప్‌ : రూ. 799
టార్గెట్‌ 1 : రూ. 865
టార్గెట్‌ 2 : రూ. 890

కొనండి
షేర్‌ : కేఈసీ
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 1019
స్టాప్‌లాప్‌ : రూ. 978
టార్గెట్‌ 1 : రూ. 1060
టార్గెట్‌ 2 : రూ. 1090

కొనండి
షేర్‌ : అపోలో టైర్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 545
స్టాప్‌లాప్‌ : రూ. 527
టార్గెట్‌ 1 : రూ. 563
టార్గెట్‌ 2 : రూ. 577

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ ఫార్మేషన్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 1268
స్టాప్‌లాప్‌ : రూ. 1230
టార్గెట్‌ 1 : రూ. 1306
టార్గెట్‌ 2 : రూ. 1330