మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 20,040 వద్ద, రెండో మద్దతు 19,970 వద్ద లభిస్తుందని, అలాగే 20,170 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 20,230 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,820 వద్ద, రెండో మద్దతు 45,630 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,170 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,340 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : యూపీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 632
స్టాప్‌లాప్ : రూ. 613
టార్గెట్ 1 : రూ. 652
టార్గెట్ 2 : రూ. 670
కొనండి
షేర్ : వెల్‌కార్ప్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 384
స్టాప్‌లాప్ : రూ. 369
టార్గెట్ 1 : రూ. 399
టార్గెట్ 2 : రూ. 415
కొనండి
షేర్ : ఎన్‌హెచ్‌పీసీ
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 56
స్టాప్‌లాప్ : రూ. 53
టార్గెట్ 1 : రూ. 59
టార్గెట్ 2 : రూ. 62
కొనండి
షేర్ : పీఎన్‌బీ హౌసింగ్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 727
స్టాప్‌లాప్ : రూ. 697
టార్గెట్ 1 : రూ. 758
టార్గెట్ 2 : రూ. 785
కొనండి
షేర్ : లాల్ పథ్ ల్యాబ్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 2311
స్టాప్‌లాప్ : రూ. 2242
టార్గెట్ 1 : రూ. 2380
టార్గెట్ 2 : రూ. 2450