మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,280 వద్ద, రెండో మద్దతు 25,220 వద్ద లభిస్తుందని, అలాగే 25,440 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,800 వద్ద, రెండో మద్దతు 51,690 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,340 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,550 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సీడీఎస్‌ఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1445
స్టాప్‌లాప్ : రూ. 1397
టార్గెట్ 1 : రూ. 1493
టార్గెట్ 2 : రూ. 1520
కొనండి
షేర్ : ఏడీఎస్‌ఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 306
స్టాప్‌లాప్ : రూ. 290
టార్గెట్ 1 : రూ. 322
టార్గెట్ 2 : రూ. 330
కొనండి
షేర్ : హెచ్‌ఈజీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2140
స్టాప్‌లాప్ : రూ. 2055
టార్గెట్ 1 : రూ. 2225
టార్గెట్ 2 : రూ. 2280
కొనండి
షేర్ : సుందరం ఫైనాన్స్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 4903
స్టాప్‌లాప్ : రూ. 4736
టార్గెట్ 1 : రూ. 5070
టార్గెట్ 2 : రూ. 5190
కొనండి
షేర్ : పీసీబీఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీగా ఉంది
షేర్ ధర : రూ. 505
స్టాప్‌లాప్ : రూ. 484
టార్గెట్ 1 : రూ. 526
టార్గెట్ 2 : రూ. 540